స్టార్ ఆర్చరీ దీపిక కుమారికి స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఫిక్కీ ప్రదానం చేసింది. |
» క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్‌కు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసింది. » యువ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఉత్తమ వర్థమాన క్రీడాకారిణిగా, యువరాజ్ సింగ్ స్ఫూర్తిదాయక క్రీడాకారుడిగా అవార్డులు అందుకున్నారు. » భారత మహిళ ఆర్చరీ జట్టుకు టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. » ఛెత్రి ఉత్తమ ఫుట్‌బాలర్‌గా ఎంపికయ్యాడు. |
No comments:
Post a Comment