ఫిబ్రవరి - 26,2014
బ్రహ్మోస్ క్షిపణి రూపశిల్పి శివథాను పిళ్లైని రష్యా ప్రభుత్వం విదేశీయులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్'తో గౌరవించింది. » ఆ దేశ ఉపప్రధాని దిమిత్రి రొగొజిన్ న్యూఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని శివధానుకు ప్రదానం చేశారు. |
No comments:
Post a Comment