జనవరి - 8,2014
|
¤ బహ్రెయిన్‌కి చెందిన ప్రవాస భారతీయుడు జాన్ ఐపే ప్రతిష్ఠాత్మక 'భారత్ గౌరవ్' పురస్కారానికి ఎంపికయ్యారు. » దాదాపు 40 ఏళ్లకు పైగా బహ్రెయిన్‌లో నివసిస్తున్న ఐపే, 14 ఏళ్లుగా ప్రవాస భారతీయుల అభివృద్ధికి చేస్తున్న కృషికి గుర్తింపుగా ఇండియా ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ సొసైటీ ఆయనకు ఈ అవార్డును ప్రకటించింది. » గతంలో ఈ అవార్డును మదర్ థెరిసా, సునీల్ గవాస్కర్, బాలీవుడ్ నటులు షమ్మీకపూర్, రాజేష్‌ఖన్నా, దేవానంద్‌లు అందుకున్నారు. |
No comments:
Post a Comment