జనవరి - 7,2014
అమెరికాలోని భారత సంతతి నాడీ శాస్త్రవేత్త ఖలీల్ రజాక్‌కు అక్కడి జాతీయ సైన్స్ ఫౌండేషన్ (ఎన్ఎస్ఎఫ్) సుమారు రూ.5.21 కోట్లు (8,66,902 డాలర్లు) మంజూరు చేసింది.
» వయసుతోపాటు వచ్చే వినికిడి సమస్యలకు చికిత్స చేసేందుకు ఉపయోగపడేలా మెదడు చర్యా విధానంపై ఆయన కొద్దికాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఇవి కొనసాగించేందుకు అయిదేళ్లకు ఆయనకు ఈ మొత్తం బహూకరించారు.
» చెన్నైకి చెందిన రజాక్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో మానసిక, నాడీశాస్త్రాల సహాయ ఆచార్యుడిగా పని చేస్తున్నారు.

No comments:
Post a Comment