ఫిబ్రవరి - 22,2014
|
¤ వడోదర మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) పేరు గిన్నిస్ పుస్తకానికి ఎక్కింది. 8 గంటల్లో 8 వేలకు పైగా వ్యక్తుల రక్తపోటు (బీపీ) కొలిచి, ఈ ప్రపంచ రికార్డు సాధించింది. » 2013 ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, వీఎంసీ ఆధ్వర్యంలో 227 మంది వైద్యులు 8 గంటల్లో 8,368 మంది వ్యక్తుల రక్తపోటు కొలిచారు. గతంలో 8 గంటల్లో 8,026 మంది వ్యక్తుల బీపీ నమోదు చేసిన ఫిలిప్పీన్స్ గిన్నిస్‌లో స్థానం పొందింది. వీఎంసీ దాన్ని అధిగమించింది. |
No comments:
Post a Comment