Friday, July 25, 2014

17వ గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ పుర‌స్కారము (17th Gollapudi Srinivas National Award)

మార్చి - 16,2014

17వ గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ పుర‌స్కారానికి గుజ‌రాతీ ద‌ర్శకుడు గ్యాన్ కొరియా ఎంపిక‌య్యాడు. 
   »    దేశ‌వ్యాప్తంగా తెలుగు, త‌మిళం, బెంగాలీ, గుజ‌రాతీ, హిందీ, మ‌ళ‌యాళం నుంచి వచ్చిన 20 సినిమాల‌ను ఈ అవార్డుకు ప‌రిశీలించారు.   »    ద‌ర్శకుడు వ‌సంత్‌, ఎడిట‌ర్ శ్రీక‌ర్ ప్రసాద్, న‌టి కుష్బూ స‌భ్యులుగా వ్యవ‌హ‌రించిన జ్యూరీ 'ది గుడ్ రోడ్' అనే గుజ‌రాతీ చిత్ర ద‌ర్శకుడిని ఎంపిక చేశారు.
   »    ఆగ‌స్టు 12న చెన్నైలో జ‌రిగే కార్యక్రమంలో గ్యాన్ కొరియాకు పుర‌స్కారంతో పాటు రూ.1.5 ల‌క్షల న‌గ‌దును అంద‌జేయ‌నున్నారు.

No comments:

Post a Comment