Wednesday, July 30, 2014

'నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్' అవార్డు 2014 ('Knight of the Legion of Honour' award 2014)

జులై - 2,2014

ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్‌ను ఫ్రాన్స్ ప్రభుత్వం సత్కరించింది.   
»    ఆ దేశంలో ఉత్తమ పురస్కారమైన 'నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్' అవార్డును షారుఖ్‌కు ప్రదానం చేసింది.   
»    భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి లారెంట్ ఫాబియస్ ముంబయిలో షారుఖ్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు.   
»    గతంలో అమితాబ్ బచ్చన్, దర్శకుడు సత్యజిత్ రే, సితార విద్వాంసుడు పండిట్ రవిశంకర్‌కు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.   
»    భారతీయ సినిమాకు సేవలు చేసినవారికి ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ అవార్డును ప్రదానం చేస్తోంది.


No comments:

Post a Comment