కొత్తగా ఏర్పడిన 16వ లోక్‌సభకు ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కమల్‌నాథ్ ప్రమాణ స్వీకారం చేశారు.
» రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయన చేత ప్రమాణం చేయించారు.
» 67 ఏళ్ల కమల్‌నాథ్ ఇప్పటి వరకూ తొమ్మిదిసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కూడా సేవలందించారు.
» కమల్‌నాథ్ మధ్యప్రదేశ్‌లోని చింద్వారా నియోజకవర్గంనుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

No comments:
Post a Comment