Wednesday, July 23, 2014

సడలింపు 'సివిల్ సర్వీసెస్ పరీక్షలు

ఫిబ్రవరి - 10,2014


యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీఏటానిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈకిహాజరయ్యే అన్ని కేటగిరీల అభ్యర్థులకు మరో రెండుప్రయత్నాలను అదనంగా అనుమతించేందుకు సిబ్బందివ్యవహారాల శాఖ ఆమోదం తెలిపింది మేరకు ఒక ఉత్తర్వువిడుదల చేసింది సడలింపు 'సివిల్ సర్వీసెస్ పరీక్షలు - 2014' నుంచి అమలవుతుంది.
   »  డిగ్రీ ఉత్తీర్ణులైన 21-30 ఏళ్ల మధ్య వయసున్న జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఇప్పటివరకు 4సార్లు మాత్రమే సీఎస్ఈ రాసే అవకాశముండేదితాజా నిర్ణయం ప్రకారం వారు 32 ఏళ్ల వయసులోపు 6 సార్లు  పరీక్ష రాయవచ్చు.
   »  మూడేళ్ల గరిష్ఠ వయో పరిమితి సడలింపుతో ఇతర వెనుకబడిన వర్గాల వారు ఇప్పటివరకు 7సార్లు సీఎస్ఈ రాసే వీలుందిఇకపై వారికి 9 సార్లు ప్రయత్నించే అవకాశం లభించిందిగరిష్ఠవయోపరిమితిలోనూ వారికి రెండేళ్ల సడలింపు వర్తిస్తుంది.
   »  ఎస్‌సీఎస్‌టీ అభ్యర్థులు ఎన్ని సార్త్లెనా సీఎస్ఈ రాసే సౌలభ్యం ఉందిఇప్పటివరకు వారి గరిష్ఠవయోపరిమితిలో అయిదేళ్ల సడలింపు ఉందిఇకపై వారికి గరిష్ఠ వయోపరిమితిలో మరో రెండేళ్లసడలింపు లభిస్తుంది.

No comments:

Post a Comment