జూన్ - 2,2014
భారత అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ సియట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు.
» తక్కువ సమయంలోనే 100 టెస్టు వికెట్లు తీసిన ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 2013-14 సంవత్సరానికి ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును దక్కించుకున్నాడు.
» శిఖర్ ధావన్ ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా, రాబిన్ ఉతప్ప అత్యుత్తమ దేశవాళీ క్రికెటర్‌గా ఎంపికయ్యాడు.
» టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ ఎంపికయ్యాడు.
» 1983 ప్రపంచకప్ హీరో సయ్యద్ కిర్మాణీని జీవిత కాల సాఫల్య పురస్కారంతో సత్కరించారు.

No comments:
Post a Comment