Wednesday, July 23, 2014

'గ్లోబల్ ఫారెస్ట్ వాచ్'

ఫిబ్రవరి - 23,2014
¤ అంతర్జాల దిగ్గజం గూగుల్ ప్రపంచ వ్యాప్తంగా అడవుల నరికివేతకు సంబంధించిన సమాచారాన్నిఅందించేందుకు వీలుగా
 'గ్లోబల్ ఫారెస్ట్ వాచ్' అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.
   » శాస్త్రవేత్తలు శతాబ్దాల క్రితం వివిధ ప్రాంతాల్లో వృక్ష సంపద ఎలా ఉందో అధ్యయనం చేసి

వివరాలను  వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు
వీటికి తోడు గూగుల్ ఎర్త్గూగుల్ మ్యాప్స్శాటిలైట్చిత్రాల సాయంతో
 వృక్ష సంపద వివరాలను వీలైనంత పక్కాగా అందిస్తారు.

No comments:

Post a Comment