ఏప్రిల్ - 12,2014
పారిశ్రామిక దిగ్గజాలు హిందూజా సోదరులు వరుసగా రెండో ఏడాదీ బ్రిటన్‌లో అత్యంత సంపన్న ఆసియన్లుగా నిలిచారు. 13.5 బిలియన్ పౌండ్లకు (సుమారు రూ.1,36,000 కోట్లు) పైగా సంపదతో ఆసియన్ల జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు.
» 12 బిలియన్ పౌండ్ల సంపదతో ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్ రెండో స్థానంలో నిలిచారు.
» 750 మిలియన్ పౌండ్లతో ఎన్నారై పారిశ్రామిక దిగ్గజం లార్డ్ స్వరాజ్‌పాల్ 10వ స్థానంలో ఉన్నారు. » 'ఈస్టర్న్ ఐ' ప్రచురణ సంస్థ ఈ జాబితాను రూపొందించింది.

No comments:
Post a Comment