Wednesday, July 23, 2014

దుబాయ్‌లో బాణసంచా వెలుగులు గిన్నిస్ రికార్డు

జనవరి - 1,2014
 కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా దుబాయ్‌లో బాణసంచా వెలుగులు గిన్నిస్ రికార్డు సృష్టించాయి. ఆరు నిముషాల పాటు 5 లక్షలకు పైగా టపాసులు పేలాయి. ఈ వెలుగుల కోసం పది నెలల పాటు కృషి చేశారు.
          » నగరవ్యాప్తంగా అంటే 94 కి.మీ.కు పైగా ఈ టపాసులను అమర్చారు. సముద్ర తీరంలో ఈ టపాసులతో కృత్రిమ సూర్యోదయాన్ని సృష్టించారు.

No comments:

Post a Comment