మార్చి - 23,2014
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎమ్‌ఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (జీహెచ్‌ఐఏఎల్)కు అసోచామ్ 'కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ ఎక్స్‌లెన్స్ అవార్డు' లభించింది. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వి.ఎన్.ఖరే నేతృత్వంలోని బృందం 2013-14 సంవత్సరానికి ఈ అవార్డుకు ఎంపిక చేసింది.

No comments:
Post a Comment