Jan13, 2014
వరుసగా మూడో ఏడాదీ దేశంలో కొత్తగా పోలియో కేసులు నమోదు కాలేదనీ, భారత్ ఈ ఏడాది కూడా పోలియోరహిత దేశంగా ఆవిర్భవించిందనీ కేంద్ర ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్ న్యూఢిల్లీలో ప్రకటించారు.
» ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 11న అధికారికంగా వేడుక నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. 2009లో ప్రపంచంలో గుర్తించిన పోలియో కేసుల్లో సగం భారత్‌లోనే నమోదయ్యాయి. నాలుగున్నరేళ్లలో ఈ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించినట్లు మంత్రి ప్రకటించారు.
» దేశంలో చివరిసారిగా 36 నెలల క్రితం పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో రెండేళ్ల చిన్నారికి పోలియో సోకినట్లు 2011 జనవరి 13న రికార్డుల్లో నమోదైంది.

No comments:
Post a Comment