Thursday, July 24, 2014

సునీల్ గంగోపాధ్యాయ స్మారక పురస్కారం 2014

జనవరి - 11,2014


బెంగాలీ కవులు నరేంద్రనాథ్ చక్రవర్తి, శంఖ ఘోష్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోల్‌కతాలో సునీల్ గంగోపాధ్యాయ స్మారక పురస్కారాన్ని అందజేశారు. 
    » నరేంద్రనాథ్ చక్రవర్తి (2012), శంఖఘోష్ (2013) పురస్కారాన్ని స్వీకరించారు.   
 » బెంగాలీ సాహిత్యంలో ప్రముఖుడైన సునీల్ గంగోపాధ్యాయ పేరిట ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు.

No comments:

Post a Comment