Wednesday, July 30, 2014

ఆసియా నోబెల్ బహుమతిగా పేర్కొనే తాంగ్ ప్రైజ్‌ 2013 (Tang Asian Nobel Prize 2013)

జూన్ - 18,2014

ఆసియా నోబెల్ బహుమతిగా పేర్కొనే తాంగ్ ప్రైజ్‌కు నార్వే మాజీ ప్రధాని గ్రో హర్లెమ్ బ్రంట్‌ల్యాండ్ ఎంపికయ్యారు.   
»    సంతులిత అభివృద్ధి అమలు, నాయకత్వం, నవ కల్పనలకుగాను ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు అవార్డుల ఎంపిక కమిటీ ఛైర్మన్, నోబెల్ బహుమతి గ్రహీత యువాన్ లీ ప్రకటించారు.   
»    పారితోషికంలో నోబెల్ కంటే విలువైన తొలి తాంగ్ ప్రైజ్‌ను బ్రంట్‌ల్యాండ్‌కు ప్రకటించారు.   
»    ఈ అవార్డు విలువ రూ.10 కోట్లు.

No comments:

Post a Comment