జూన్ - 24,2014
నవజాత శిశువుల్లో వినికిడి లోపాలు, చెవుల పనితనం గుర్తించే ప్రక్రియను మరింత మెరుగుపరిచే పరికరాన్ని అత్యంత తక్కువ ఖర్చుతో ఆవిష్కరించిన భారత యువతి నితి కైలాస్‌కు ప్రతిష్ఠాత్మక రోలెక్స్ - 2014 అవార్డు లభించింది.
» అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ)లో గ్రాడ్యుయేషన్ చేస్తున్న నితి కైలాస్‌కు లండన్‌లోని రాయల్ సొసైటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు.

No comments:
Post a Comment