ఫిబ్రవరి - 7,2014
|
¤ ప్రపంచంలో అత్యంత శక్తిమంత 50 మంది వ్యాపార మహిళలతో ఫార్చ్యూన్ పత్రిక రూపొందించిన జాబితాలో భారత్‌కు చెందిన పెప్సికో సీఈఓ ఇంద్రానూయి, ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) చందాకొచ్చర్‌లకు స్థానం లభించింది. |
మేరీబారా |
» ఫార్చ్యూన్ వ్యాపార మహిళల జాబితాలో రెండోస్థానంలో ఐబీఎం ఛైర్మన్, సీఈఒ ప్రెసిడెంట్ జిన్నీ రొమెట్టీ ఉన్నారు. |
» జాబితాలో ఇంద్రానూయికి 3వ స్థానం కొచ్చర్‌కు 18వ స్థానం దక్కింది. |
No comments:
Post a Comment