¤ ప్రతిష్ఠాత్మక సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ సంచాలకులుగా మన రాష్ట్ర కేడర్‌కు చెందిన అరుణా బహుగుణ బాధ్యతలు చేపట్టారు.
» 1979 బ్యాచ్‌కు చెందిన అరుణా బహుగుణా ఇప్పటివరకు సీఆర్‌పీఎఫ్ ప్రత్యేక సంచాలకులుగా ఢిల్లీలో విధులు నిర్వర్తించారు. | |
» ఐపీఎస్ అధికారులకు శిక్షణ ఇచ్చే హైదరాబాద్‌లోని ఈ సంస్థకు సంచాలకులుగా ఒక మహిళా అధికారి నియమితులు కావడం ఇదే ప్రథమం. |
No comments:
Post a Comment