జులై - 14,2014
అయిదు రాష్ట్రాలకు అయిదుగురు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు గవర్నర్లుగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది.
» ఉత్తరప్రదేశ్ - రామ్ నాయక్,
గుజరాత్ - ఓం ప్రకాష్ కోహ్లీ,
పశ్చిమ బెంగాల్ - కేసరినాథ్ త్రిపాఠీ,
చత్తీస్‌గఢ్ - బలరాం దాస్ టాండన్,
నాగాలాండ్ - పద్మనాభ ఆచార్య గవర్నర్లుగా నియమితులయ్యారు.
» పద్మనాభ ఆచార్యకు త్రిపుర బాధ్యతలను అదనంగా అప్పగించారు.

No comments:
Post a Comment