ఏప్రిల్ - 17,2014
ఇంటర్‌నెట్ సెర్చ్ దిగ్గజం గూగుల్ తాజాగా ప్రకటించిన 'మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్రిటీ'ల్లో టాలీవుడ్ హీరో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో నిలిచారు.
» ఇటీవల బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీతో పవన్‌కళ్యాణ్ ప్రత్యేకంగా అహ్మదాబాద్‌లో సమావేశమైన నేపథ్యంలో ఆయనకు దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా గుర్తింపు లభించింది.
» 'మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్రీటీ'ల్లో పవన్ కళ్యాణ్ తరువాతి స్థానాల్లో కాంగ్రెస్ ఎంపీ, నటి రమ్య (దివ్య స్పందన), రచయిత, నటుడు కుమార్ బిశ్వాస్ (ఆప్) ఉన్నారు. ఒకనాటి బాలీవుడ్ అందాల తార నగ్మా (మీరట్ కాంగ్రెస్ అభ్యర్థి), డ్రీమ్‌గర్ల్ హేమమాలిని (మధుర బీజీపీ అభ్యర్థి) తరువాతి స్థానాల్లో నిలిచారు. » నటుడు, మంత్రి చిరంజీవి, హాస్యనటుడు రాజు శ్రీ వాస్తవ, భోజ్‌పురి సూపర్ స్టార్ మనోజ్ తివారీ, నటి జయప్రద, బెంగాలీ సూపర్ స్టార్ దేవ్‌లు మొదటి పది స్థానాల్లో నిలిచారు

No comments:
Post a Comment