కొత్త బ్యాంక్ లైసెన్సుల కోసం అందిన దరఖాస్తులను పరిశీలించిన ఉన్నత స్థాయి సలహా సంఘం బిమల్‌జలాన్ కమిటీ తన నివేదికను రిజర్వ్ బ్యాంక్‌కు అందజేసింది.
» ఈ నివేదికలో బ్యాంక్ లైసెన్సులు అందుకోవడానికి అర్హత ఉన్న కంపెనీల పేర్లున్నాయి.
» కమిటీ సభ్యుల్లో ఆర్‌బీఐ పూర్వ డిప్యూటీ గవర్నర్ ఉషా థోరట్, సెబీ పూర్వ ఛైర్మన్ సి.బి.భావే, ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు చెందిన నచికేత్ మోర్ ఉన్నారు.
» ఇండియా పోస్ట్, ఐఎఫ్‌సీఐ తదితర ప్రభుత్వరంగ సంస్థలతోపాటు ప్రైవేట్ రంగంలో అనిల్ అంబానీ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, బజాజ్ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్, రెలిగేర్ ఎంటర్ పైజెస్, శ్రీరాం కేపిటల్ సహా మొత్తం 25 సంస్థలు బ్యాంక్ లైసెన్సుల కోసం దరఖాస్తులు పెట్టుకున్నాయి.
|
bimal jalan |
|
|
No comments:
Post a Comment