మార్చి - 11,2014
రాష్ట్రానికి చెందిన తెలుగు రచయిత్రి కాత్యాయని విద్మహే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం-2013 ను అందుకున్నారు. » ఢిల్లీలో అకాడమీ అధ్యక్షుడు విశ్వనాథ్ ప్రసాద్ తివారీ ఆమెతో పాటు, వివిధ రాష్ట్రాలకు చెందిన మరో 23 మంది సాహితీవేత్తలకూ ఈ పురస్కారాలు ప్రదానం చేశారు. |
» వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కాత్యాయని రచించిన 'సాహిత్యాకాశంలో సగం' పుస్తకానికి ఈ పురస్కారం లభించింది. పురస్కారంతో పాటు ఆమెకు రూ.లక్ష నగదు బహుమతిని అందజేశారు. » ఉర్దూ విభాగంలో 'లావా' కవితా సంపుటికి సాహితీవేత్త జావేద్ అక్తర్, హిందీలో 'మిల్ జుల్‌మన్' నవలా రచయిత మృదుల్‌గార్గ్ ఈ అవార్డులను అందుకున్నారు. |
No comments:
Post a Comment