జూన్ - 24,2014
సెల్‌ఫోన్ ద్వారా పౌరులకు ఈ-సేవలు అందించేందుకు భారత్ రూపొందించిన 'మొబైల్ సేవ' అప్లికేషన్ ఐక్యరాజ్యసమితి పురస్కారానికి ఎంపికైంది. దీన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ విభాగం రూపొందించింది.
» ఐరాస పౌరసేవల పురస్కారాలు - 2014 లో రెండోశ్రేణి విభాగంలో భారత్ ఈ అవార్డు గెలుచుకుంది.
» విద్యా వ్యవస్థ ఆధునికీకరణ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సౌకర్యం, ఆరోగ్య సదుపాయాలకు సంబంధించి వివిద దేశాలు రూపొందించిన నమూనాలు ఈ పురస్కారాలకు ఎంపికయ్యాయి.
» మొత్తం 14 దేశాలు రూపొందించిన నమూనాలకు అవార్డులు దక్కాయి. జూన్ 26న సియోల్‌లో జరిగే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేస్తారు.

No comments:
Post a Comment