ఫిబ్రవరి - 17,2014
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలుగుతేజం జస్టిస్ నూతలపాటి వెంకట రమణ ప్రమాణ స్వీకారం చేశారు.
» ఆయనతో పాటు మరో జడ్జి రాజేశ్‌కుమార్ అగర్వాల్ చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం ప్రమాణ స్వీకారం చేయించారు.
» వీరిద్దరి చేరికతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 31కి చేరింది.
» జస్టిస్ వెంకట రమణ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, జస్టిస్ అగర్వాల్ మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తూ, పదోన్నతి పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.

justice n v ramana |
No comments:
Post a Comment