ఫిబ్రవరి - 2,2014
స్వాతంత్య్రానంతరం 1952లో కొలువుదీరిన మొదటి లోక్‌సభకు ఎంపికై, ఇప్పుడు కూడా పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతూ, అరుదైన రికార్డు సొంతం చేసుకున్న 95 సంవత్సరాల రిషాంగ్ కీషింగ్ ఇక రాజకీయాల నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు. » రిషాంగ్ కీషింగ్ ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయన రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్‌తో ముగియనుంది. |
» సోషలిస్టు పార్టీ టికెట్‌పై 1952లో లోక్‌సభకు ఎన్నికైన కీషింగ్, నెహ్రూ ఆహ్వానం మేరకు 1962లో కాంగ్రెస్‌లో చేరాడు. అప్పటి నుంచి కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నాడు. మణిపూర్ సీఎంగా కూడా పనిచేశాడు. |
No comments:
Post a Comment