Friday, July 25, 2014

అత్యుత్తమ కార్పొరేట్ లీడర్స్ ఆఫ్ ఇండియా 2014

ఫిబ్రవరి - 16,2014

విశాఖ ఉక్కు కర్మాగారం (రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ - ఆర్ఐఎన్ఎల్) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పి.మధుసూధన్ కు అత్యుత్తమ కార్పొరేట్ లీడర్స్ ఆఫ్ ఇండియా అవార్డు లభించింది.   
»    ముంబయిలో జరిగిన 22వ వరల్డ్ హెచ్ఆర్‌డీ కాంగ్రెస్ (ప్రపంచ మానవ వనరుల అభివృద్ధి సదస్సు)లో ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేశారు.  
 »    జూనియర్ మేనేజర్ (ఆర్థిక వ్యవహారాలు)గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన మధుసూధన్ ఛైర్మన్ స్థాయికి చేరుకోవడం గమనార్హం.   
»    విశాఖ ఉక్కుకు సంబంధించి ఈ అవార్డు అందుకున్న తొలి సీఎండీగా మధుసూధన్ నిలిచారు.

No comments:

Post a Comment