జనవరి - 13,2014
71వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులను లాస్ఏంజిల్స్‌లో ప్రదానం చేశారు. » హాస్య ప్రధానంగా రూపొందించిన 'అమెరికన్ హజిల్' చిత్రం 3 గోల్డెన్ గ్లోబ్ అవార్డులను గెల్చుకుంది. |
» 'అమెరికన్ హజిల్' చిత్రంలో నటనకు ఉత్తమ హాస్య నటుడిగా లియోనార్డో డికాప్రియో అవార్డును గెల్చుకున్నాడు. » ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన అమీ ఆడమ్స్, జెన్నీఫర్ లారెన్స్‌లు కూడా మరో రెండు గోల్డెన్ గ్లోబ్‌లు సాధించారు. |
ఈ చిత్రానికి రస్సెల్ దర్శకత్వం వహించాడు. » 'బ్లూ జాస్మిన్' చిత్రంలో నటనకు కేట్ బ్లాంకెట్ ఉత్తమ కథానాయిక అవార్డును గెల్చుకుంది. |
No comments:
Post a Comment