మార్చి - 7,2014
మహిళా సాధికారికతను ప్రోత్సహించినందుకు దేశీయ ఐటీ దిగ్గజాలు విప్రో, హెచ్‌సీఎల్ సీఈవోలకు ఐక్యరాజ్యసమితి పురస్కారాలు దక్కాయి. |
» విప్రో సీఈవో టి.కె.కురియన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈవో అనంత్‌గుప్తాలకు మహిళల సాధికారికత విధానాలకు సంబంధించి లీడర్‌షిప్ అవార్డులు దక్కాయి. |
» స్త్రీ పురుష సమానత్వాన్ని పెంపొందించే దిశగా తమ సంస్థల్లో ప్రత్యేక విధానాలను అమల్లోకి తెచ్చినందుకు వీరికి ఈ పురస్కారాలు ఇస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం వెల్లడించింది |
No comments:
Post a Comment