Showing posts with label united nations awards 2013. Show all posts
Showing posts with label united nations awards 2013. Show all posts

Friday, July 25, 2014

ఐక్యరాజ్యసమితి పురస్కారాలు2013 (united nations awards 2013)

మార్చి - 7,2014

మహిళా సాధికారికతను ప్రోత్సహించినందుకు దేశీయ ఐటీ దిగ్గజాలు విప్రో, హెచ్‌సీఎల్ సీఈవోలకు ఐక్యరాజ్యసమితి పురస్కారాలు దక్కాయి.
   »   విప్రో సీఈవో టి.కె.కురియన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈవో అనంత్‌గుప్తాలకు మహిళల సాధికారికత విధానాలకు సంబంధించి లీడర్‌షిప్ అవార్డులు దక్కాయి.
   »   స్త్రీ పురుష సమానత్వాన్ని పెంపొందించే దిశగా తమ సంస్థల్లో ప్రత్యేక విధానాలను అమల్లోకి తెచ్చినందుకు వీరికి ఈ పురస్కారాలు ఇస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం వెల్లడించింది