జులై - 11,2014
భారతీయ యువ గణిత శాస్త్రవేత్త నిఖిల్ శ్రీవాస్తవ ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక 'జార్జ్ పోల్యా ప్రైజ్'ను మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా గెలుచుకున్నారు.
» 5 దశాబ్దాలుగా శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ఓ గణిత సమస్యకు పరిష్కారం కనుక్కున్నందుకుగాను వీరికి ఈ పురస్కారం లభించింది.
» క్వాంటమ్ మెకానిక్స్‌లో గణితపరంగా కీలకమైన 'కడిసన్ - సింగర్ కంజెక్చర్'ను యేల్ యూనివర్సిటీకి చెందిన ఆడమ్ డబ్ల్యూ మార్కస్, డేనియల్ ఎ.స్పీల్‌మ్యాన్ అనే మరో ఇద్దరు శాస్త్రవేత్తలతో కలిసి నిఖిల్ నిరూపించారు.
» హంగేరియన్ గణిత శాస్త్రవేత్త జార్జ్ పోల్యా పేరుమీద 1969 నుంచి రెండేళ్లకోసారి ఈ బహుమతిని అందిస్తున్నారు.

No comments:
Post a Comment