Friday, July 25, 2014

'నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్' 2014

ఫిబ్రవరి - 10,2014


ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీకి 'నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్' లభించింది. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్‌మెంట్ పార్క్స్ అండ్ ఇండస్ట్రీస్ (ఐఏఏపీఐ) సంస్థ 'ఈవెంట్ ఫర్ ద ఇయర్' విభాగంలో ఈ పురస్కారాన్ని ప్రకటించింది.
   »    ఐఏఏపీఐ అనేది భారత్‌లో వినోద పరిశ్రమకు సంబంధించిన సర్వోన్నత సంస్థ.
   »    రామోజీ ఫిల్మ్ సిటీలో సెలవుల సీజన్‌లో కళ్లు చెదిరే రీతిలో, అద్వితీయ స్థాయిలో నిర్వహించిన కార్నివాల్‌కు ఈ పురస్కారాన్ని ప్రకటించారు.

No comments:

Post a Comment