Friday, July 25, 2014

గాంధీ శాంతి బహుమతి 2013

ఫిబ్రవరి - 28,2014


 ప్రముఖ గాంధేయవాది, పర్యావరణవేత్త చాందీ ప్రసాద్ భట్ కు 2013 సంవత్సరానికి గాంధీ శాంతి బహుమతిని ప్రకటించారు.   
» ప్రధాని మన్మోహన్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఆయనను ఎంపిక చేసింది.   
» చిప్కో ఉద్యమ నిర్మాతల్లో ఒకరిగా ప్రసాద్ గుర్తింపు పొందారు. 1982లో రామన్ మెగసెసే, 2005లో పద్మభూషణ్ అవార్డులను ఆయన గెలుపొందారు. 

No comments:

Post a Comment