జనవరి - 7,2014
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్‌పర్సన్‌గా జనెట్ ఎలెన్ నియామకానికి సెనెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఫెడ్ రిజర్వ్‌కు తొలి మహిళా ఛైర్‌పర్సన్‌గా ఎలెన్ రికార్డు సృష్టించారు. » 67 ఏళ్ల ఎలెన్ ప్రస్తుతం ఫెడ్ వైస్ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. |
» జనవరి 31న ప్రస్తుత ఛైర్మన్ బెన్ బెర్నాంకే పదవీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. |
No comments:
Post a Comment