may21,2014
పవన్ చామ్లింగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ శ్రీనివాస్ పాటిల్ గాంగ్‌టక్‌లోని రాజ్‌భవన్‌లో పవన్ చామ్లింగ్‌తో ప్రమాణం చేయించారు.
» పవన్ చామ్లింగ్ అయిదోసారి సిక్కిం ముఖ్యమంత్రి పీఠాన్ని అదిష్టించారు.
» పవన్ చామ్లింగ్ నేతృత్వంలోని సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎన్డీఎఫ్) ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో 32 శాసనసభ స్థానాల్లో 22 సీట్లు గెలుచుకుంది.
» సిక్కిం సంస్థానం 1975లో భారత్‌లో విలీనమైంది. 1994 నుంచి 20 ఏళ్లుగా ఈ రాష్ట్రానికి చామ్లింగే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అత్యధికంగా 23 ఏళ్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న దివంగత జ్యోతిబసు రికార్డును చామ్లింగ్ త్వరలో అధిగమించనున్నారు.
.

No comments:
Post a Comment