దేశంలోని తొలి పొగాకు రహిత గ్రామంగా నాగాలాండ్‌లోని గరిపెమ నిలిచింది.
» మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని నాగాలాండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటించారు.
» విద్యార్థుల సంఘం, విలేజ్ విజన్ సెల్‌ల చొరవతో ఆ గ్రామంలో పొగాకు కట్టడి సాధ్యమైంది. పొగాకు, దాని సంబంధిత ఉత్పత్తులు, మత్తుపానీయాల అమ్మకం, వినియోగాన్ని నిషేధిస్తూ గ్రామం తీర్మానం చేసింది. దీన్ని ఉల్లంఘంచిన వారికి జరిమానా విధిస్తారు. గ్రామ ప్రజల సహకారంతో ఈ గ్రామం తొలి పొగాకు రహిత గ్రామంగా ఆవిర్భవించింది.

No comments:
Post a Comment