ఫిబ్రవరి - 23,2014
|
¤ దాదాపు 3 లక్షల మంది సిబ్బందితో దేశ భద్రతలో ప్రధాన భూమిక పోషిస్తున్న కేంద్ర పారామిలిటరీ బలగాల (సీఆర్‌పీఎఫ్) సేవలను కొనియాడుతూ, ప్రఖ్యాత బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ ప్రత్యేక గీతాన్ని రచించారు. |
» 'హం హే దేశ్‌కే రక్షక్' అంటూ సాగే ఈ గీతాన్ని సీఆర్‌పీఎఫ్ 75వ ఆవిర్భావ దినోత్సవమైన ఫిబ్రవరి 28న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆవిష్కరించనున్నారు. |
No comments:
Post a Comment