జూన్ - 28,2014
అమెరికాలోని అట్లాంటాలో జరిగిన 'వరల్డ్ కప్ ఆఫ్ శాండ్ స్కల్ప్‌టింగ్-2014' పోటీలో భారత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్‌కు 'పీపుల్స్ చాయిస్' పతకం లభించింది.
» 'వృక్ష సంరక్షణ... భవిష్యత్ పరిరక్షణ' పేరుతో పట్నాయక్ ఇసుకతో సృష్టించిన అద్భుత శిల్పం ఈ బహుమతిని గెలుచుకుంది.

No comments:
Post a Comment