Thursday, July 24, 2014

గ్రామీ అవార్డులు 2014



నవరి - 27,2014
¤    ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డులను లాస్ ఏంజెల్స్‌లో ప్రదానం చేశారు.ఫ్ట్      
»   వీరు రూపొందించిన 'రాండమ్ యాక్సెస్ మెమొరీస్' ఈ ఏటి మేటి ఆల్బమ్‌గా, 'గెట్ లక్కీ' ఈ ఏటి రికార్డుగా అవార్డులు సాధించాయి.      
»   బెస్ట్ ఆల్బమ్, రికార్డ్ ఆఫ్ ద ఇయర్‌తో పాటు, అత్యుత్తమ పాప్ జోడీ, అత్యుత్తమ డాన్స్/ ఎలక్ట్రానిక్ ఆల్బమ్, బెస్ట్ ఇంజినీర్డ్ ఆల్బమ్ కేటగిరీల్లోనూ వీరు అవార్డు అందుకున్నారు

No comments:

Post a Comment