ఫిబ్రవరి - 17,2014
|
¤ ఇటలీ నూతన ప్రధానమంత్రిగా మెటియో రెంజీ ఎంపికయ్యారు. » 39 ఏళ్ల రెంజీ ప్రస్తుతం ఫ్లోరెన్స్ మేయర్‌గా పనిచేస్తున్నారు. » యూరోపియన్ యూనియన్‌లో అతిపిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. » ఎన్రికో లెట్టా స్థానంలో రెంజీ ఎంపికయ్యారు. |
No comments:
Post a Comment