ఫిబ్రవరి - 5,2014
|
¤ ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ 'కొలోసస్' 70 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. » 'కొలోసస్' కార్యకలాపాలు 1944, ఫిబ్రవరి 5న ప్రారంభమయ్యాయి. » రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ సేనలు పంపే రహస్య సందేశాలను డీకోడ్ చేయడానికి బ్రిటిష్ టెలిఫోన్ ఇంజినీర్ టామీ ఫ్లవర్స్ ఈ కంప్యూటర్‌ని రూపొందించారు. దీని సాయంతో ఆ సమయంలో వేలాది ప్రజల ప్రాణాలను కాపాడగలిగారు. |
No comments:
Post a Comment