జూన్ - 25,2014
భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా మహిళ మన్‌ప్రీత్ కౌర్ సింగ్‌కు 'అంతర్జాతీయ రేడియో అవార్డు' లభించింది.
» కుటుంబ, గృహహింస సమస్యలపై తీసిన డాక్యుమెంటరీ చిత్రానికి ఆమెకు ఈ అవార్డును ప్రకటించారు.
» ఆస్ట్రేలియాలోని భారత సంతతి కుటుంబాల్లో గృహహింస, కుటుంబ సమస్యలపై 'ది ఎనిమీ విత్ ఇన్' అనే పేరుతో మన్‌ప్రీత్ కౌర్ ఈ డాక్యుమెంటరీని నిర్మించారు.
» మెల్‌బోర్న్ లోని పంజాబీ రేడియో ఛానల్‌లో మన్‌ప్రీత్ కౌర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.

No comments:
Post a Comment