Showing posts with label International Radio Award 2014. Show all posts
Showing posts with label International Radio Award 2014. Show all posts

Wednesday, July 30, 2014

అంతర్జాతీయ రేడియో అవార్డు 2014 (International Radio Award 2014)

జూన్ - 25,2014

భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా మహిళ మన్‌ప్రీత్ కౌర్ సింగ్‌కు 'అంతర్జాతీయ రేడియో అవార్డు' లభించింది.   
»    కుటుంబ, గృహహింస సమస్యలపై తీసిన డాక్యుమెంటరీ చిత్రానికి ఆమెకు ఈ అవార్డును ప్రకటించారు.   
»    ఆస్ట్రేలియాలోని భారత సంతతి కుటుంబాల్లో గృహహింస, కుటుంబ సమస్యలపై 'ది ఎనిమీ విత్ ఇన్' అనే పేరుతో మన్‌ప్రీత్ కౌర్ ఈ డాక్యుమెంటరీని నిర్మించారు.   
»    మెల్‌బోర్న్ లోని పంజాబీ రేడియో ఛానల్‌లో మన్‌ప్రీత్ కౌర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.