Sunday, July 27, 2014

67వ కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2014 (67th Cannes International Film Festival)

మే - 25,2014

  ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో ముగిసిన 67వ కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రం అవార్డును 'వింటర్ స్లీప్' అనే టర్కిష్ చిత్రం గెలుచుకుంది.   
»    వింటర్ స్లీప్ చిత్ర దర్శకుడు నూరి బిల్డ్ సెలాన్.   »    ఇప్పటివరకు టర్కిష్ నుంచి 'ది వే' (1982లో) చిత్రం మాత్రమే కేన్స్‌లో ఈ ఘనత సాధించింది.
   
»    కేన్స్‌లో రెండో అత్యున్నత పురస్కారమైన 'ది గ్రాండ్ ప్రిక్స్‌'ను ఇటాలియన్ చిత్రం 'ది వండర్స్' గెలుచుకుంది. అలైస్ రోర్ వాచర్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.   
»    ఉత్తమ నటుడిగా తిమోతీ స్పాల్ (మిస్టర్ టర్నర్ అనే చిత్రంలో నటనకు) ఎంపికయ్యారు.   
»    'మాప్స్ టు ది స్టార్స్' చిత్రానికి జులియన్నే మూర్ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకుంది.   
»    'ఫాక్స్ కేచర్' సినిమాకు బెన్నెట్ మిల్లర్ ఉత్తమ దర్శకుడు పురస్కారాన్ని అందుకున్నారు


No comments:

Post a Comment