Showing posts with label ficci awards. Show all posts
Showing posts with label ficci awards. Show all posts

Friday, July 25, 2014

ఫిక్కీ అవార్డ్స్ 2014

స్టార్ ఆర్చరీ దీపిక కుమారికి స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఫిక్కీ ప్రదానం చేసింది.
   »    క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్‌కు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసింది.   
»    యువ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఉత్తమ వర్థమాన క్రీడాకారిణిగా, యువరాజ్ సింగ్ స్ఫూర్తిదాయక క్రీడాకారుడిగా అవార్డులు అందుకున్నారు.  
 »    భారత మహిళ ఆర్చరీ జట్టుకు టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది.   
»    ఛెత్రి ఉత్తమ ఫుట్‌బాలర్‌గా ఎంపికయ్యాడు.