ఏప్రిల్ - 18,2014
దేశంలోనే మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఫ్త్లెఓవర్ ముంబయిలో ప్రారంభమైంది. శాంతాక్రజ్-చెంబూర్ లింక్ రోడ్డు (ఎస్‌సీఎల్ఆర్)గా పిలిచే ఈ మార్గాన్ని రూ.450 కోట్ల వ్యయంతో ఆరున్నర కిలోమీటర్ల మేర నిర్మించారు.
» ఈ వంతెన మీదుగా నాసిక్, పుణే, గోవా నగరాలకు త్వరగా చేరుకోవచ్చు.

No comments:
Post a Comment