అతిపెద్దవి | ||||||
» అతిపెద్ద జంతువు | - | తిమింగలం | ||||
» అతిపెద్ద జంతువు (భూమిపైన) | - | ఆఫ్రికా ఏనుగు | ||||
» అతిపెద్ద అడవి | - | కోనిఫెరస్ అడవి (ఉత్తర రష్యా) | ||||
» అతిపెద్ద పక్షి | - | ఆస్ట్రిచ్ (నిప్పుకోడి) | ||||
» అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు | - | లేక్ మిడ్ ( అమెరికా) | ||||
» అతిపెద్ద అగ్ని పర్వతం | - | మౌనలావోస్ (హవాయి) | ||||
» అతిపెద్ద డెల్టా | - | సుందర్ బన్స్ | ||||
» అతిపెద్ద బే | - | హడ్సన్ బే | ||||
» అతిపెద్ద గ్రహం | - | బృహస్పతి | ||||
» అతిపెద్ద ఉపగ్రహం | - | గనిమెడ | ||||
» అతిపెద్ద నది | - | అమెజాన్ (బ్రెజిల్ -దక్షిణ అమెరికా) | ||||
» అతిపెద్ద పార్క్ | - | ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ (అమెరికా) | ||||
» అతిపెద్ద రీఫ్ | - | గ్రేట్ బారియర్ రీఫ్ (ఆస్ట్రేలియా) | ||||
» అతిపెద్ద వ్యవసాయ కాలువ | - | లయాడ్ (పాకిస్థాన్) | ||||
» అతిపెద్ద రైల్వే స్టేషన్ | - | గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ (న్యూయార్క్) | ||||
» అతిపెద్ద విశ్వవిద్యాలయం | - | ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ) | ||||
» అతిపెద్ద ద్వీపకల్పం | - | అరేబియా | ||||
» అతిపెద్ద ఉప్పునీటి సరస్సు | - | కాస్పియన్ సీ | ||||
» అతిపెద్ద లైబ్రరీ | - | యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ (వాషింగ్టన్) | ||||
» అతిపెద్ద రేవు పట్టణం | - | న్యూయార్క్ | ||||
» అతిపెద్ద ఇతిహాసం | - | మహా భారతం | ||||
» అతిపెద్ద మ్యూజియం | - | అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ (న్యూయార్క్) | ||||
» అతిపెద్ద దేశం | - | రష్యా | ||||
» అతిపెద్ద జనాభా ఉన్న దేశం | - | చైనా | ||||
» అతిపెద్ద డోమ్ | - | ఆస్ట్రోడోమ్ (అమెరికా) | ||||
» అతిపెద్ద జలసంధి (వెడల్పులో) | - | డేవిస్ జలసంధి (గ్రీన్ లాండ్) | ||||
» అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం | - | కింగ్ అబ్దుల్ (సౌదీ అరేబియా) | ||||
» అతిపెద్ద నగరం (విస్తీర్ణంలో) | - | లండన్ (700 చదరపు మైళ్లు) | ||||
» అతిపెద్ద పట్టణం (వైశాల్యం రీత్యా) | - | మౌంట్ ఈసా (ఆస్ట్రేలియా) | ||||
» అతిపెద్ద గడియారం | - | బిగ్ బెన్ (లండన్) | ||||
» అతిపెద్ద ద్వీపం | - | కలాడిట్ మౌనట్ (ఇంతకుముందు)- గ్రీన్ లాండ్ | ||||
» అతిపెద్ద దీవుల సముదాయం | - | ఇండోనేషియా (3000 దీవులు) | ||||
» అతిపెద్ద మహాసముద్రం | - | పసిఫిక్ మహాసముద్రం | ||||
» అతిపెద్ద మంచినీటి సరస్సు | - | లేక్ సుపీరియర్ (అమెరికా) | ||||
» అతిపెద్ద ఎడారి | - | సహారా (ఆఫ్రికా) | ||||
» అతిపెద్ద శీతల ఎడారి | - | గోబి ఎడారి (ఆసియా) | ||||
» అతిపెద్ద సముద్రం | - | దక్షిణ చైనా సముద్రం | ||||
» అతిపెద్ద ఖండం | - | ఆసియా | ||||
» అతిపెద్ద చర్చి | - | సెయింట్ బాసిలియా (రోమ్) | ||||
» అతిపెద్ద జంతు ప్రదర్శన శాల | - | అతోషా రిజర్వు (నమీబియా) | ||||
» అతిపెద్ద డ్యామ్ | - | త్రీ గోర్జెస్ (చైనా) | ||||
» అతిపెద్ద ప్యాలెస్ | - | బ్రూనై ప్యాలెస్ (బ్రూనై-ఆగ్నేయాసియా) | ||||
» అతిపెద్ద సొరంగం | - | కౌర్ మేయూర్ వద్ద మెంట్ బ్లాంక్ టన్నెల్ (ఇటలీ) | ||||
» అతిపెద్ద నిర్మాణం | - | గ్రేట్ వాల్ ఆఫ్ చైనా (8851 కి.మీ.) | ||||
» అతిపెద్ద కార్యాలయ భవనం | - | పెంటగాన్ (అమెరికా) | ||||
» అతిపెద్ద మసీదు | - | జామా మసీదు (ఢిల్లీ – 70 ఎకరాలు) | ||||
» అతిపెద్ద వజ్రం | - | కల్లినన్ (3106 క్యారెట్లు) – దక్షిణాఫ్రికా | ||||
అతిచిన్నవి | ||||||
» అతి చిన్న గ్రహం | - | బుధుడు | ||||
» అతిచిన్న పువ్వు | - | వాటర్ మీల్ | ||||
» అతి చిన్న సముద్రం | - | ఆర్కిటిక్ మహాసముద్రం | ||||
» అతిచిన్న ఖండం | - | ఆస్ట్రేలియా | ||||
» అతిచిన్న దేశం | - | వాటికన్ సిటీ (0.44 చ.కి.మీ.) | ||||
» అతిచిన్న పక్షి | - | హమ్మింగ్ బర్డ్ | ||||
అతి ఎత్తయినవి | ||||||
» అతి ఎత్తయిన విగ్రహం | - | స్టాట్యూ ఆఫ్ లిబర్టీ (న్యూయార్క్) | ||||
» అతి ఎత్తయిన రహదారి | - | కుర్దుంగ్లా (భారత్) | ||||
» అతి ఎత్తయిన పర్వత శ్రేణి | - | హిమాలయాలు | ||||
» అతి ఎత్తయిన యుద్ధ క్షేత్రం | - | సియాచిన్ (జమ్మూ అండ్ కాశ్మీర్) | ||||
» అతి ఎత్తయిన జలపాతం | - | ఏంజెల్ (797 మీ.) –వెనిజులా | ||||
» అతి ఎత్తయిన రాజధాని నగరం | - | లాపాజ్ (బొలీవియా) | ||||
» అతి ఎత్తయిన పీఠభూమి | - | పామీర్ (టిబెట్) | ||||
» అతి ఎత్తయిన వంతెన | - | మిలాన్ (2.46 కి.మీ. – ఫ్రాన్స్) | ||||
» అతి ఎత్తయిన జంతువు | - | జిరాఫి | ||||
» అతి ఎత్తయిన డ్యామ్ | - | ది గ్రాండ్ (స్విట్జర్లాండ్) | ||||
» అతి ఎత్తయిన నిర్మాణం | - | బుర్జ్ ఖలీఫా (818 మీటర్లు –దుబాయ్) | ||||
» అతి ఎత్తయిన నగరం | - | వెన్ చౌన్ (చైనా) | ||||
» అతి ఎత్తయిన సరస్సు | - | టిటికాకా సరస్సు (12,000 అడుగులు – బొలీవియా) | ||||
అతి పొడవైనవి | ||||||
» అతి పొడవైన పర్వత శ్రేణి | - | ఆండిస్ (దక్షిణ అమెరికా) | ||||
» అతి పొడవైన కాలువ | - | సూయజ్ కాలువ (162 కి.మీ.) | ||||
» అతి పొడవైన నది | - | నైలు (6,690 కి.మీ.) | ||||
» అతి పొడవైన జలసంధి | - | టార్టార్ (రష్యా) | ||||
» అతి పొడవైన రైల్వే లైను | - | ట్రాన్స్ – సైబీరియన్ | ||||
» అతిపొడవైన పక్షి | - | ఆస్ట్రిచ్ | ||||
» అతి పొడవైన రైల్వే టన్నెల్ | - | తన్న (జపాన్) | ||||
» అతి పొడవైన వంతెన | - | జియాజౌ బే (36.48 కి.మీ. –చైనా) | ||||
అతి లోతైనవి | ||||||
» అతి లోతైన మహాసముద్రం | - | పసిఫిక్ | ||||
» అతి లోతైన ప్రదేశం (భూమి మీద) | - | మృత సముద్రం (జోర్డాన్) | ||||
» అతి లోతైన సరస్సు | - | బైకాల్ (1637 మీ.) | ||||
» అతి లోతైన లోయ | - | గ్రాడ్ కానియన్ (1.8 కి.మీ.) | ||||
» అతి లోతైన అఖాతం | - | మెరియానా (11,776 మీ.) | ||||
ఇతరాలు | ||||||
» అతి ప్రాచీన రాజధాని నగరం | - | డెమాస్కస్ | ||||
» అత్యధిక రద్దీ ఉండే కాలువ | - | కీల్ కాలువ | ||||
» అతి ఉష్ణ ప్రాంతం | - | అల్ అజీజీయా (58 డిగ్రీల సెల్సియస్ –లిబియా) | ||||
» అతి ప్రాచీన గ్రంథం | - | రుగ్వేదం | ||||
» అతి శీతల ఎడారి | - | గోబీ ఎడారి | ||||
» అత్యధిక రద్దీ ఉండే విమానాశ్రయం | - | జాన్ ఎఫ్. కెనడీ విమానాశ్రయం (చికాగో-అమెరికా) | ||||
» అత్యధిక రద్దీ ఉండే నౌకాశ్రయం | - | రోటర్ డ్యామ్ (నెదర్లాండ్) | ||||
» అత్యధిక కాలమానాలు కలిగిన దేశం | - | రష్యా (11) | ||||
» అత్యధిక దేశాలతో సరిహద్దు కలిగిన దేశం | - | చైనా (16) | ||||
» అత్యంత తెలివైన జంతువు | - | డాల్ఫిన్ (మనిషి తర్వాత) | ||||
» అతి వేగమైన పక్షి | - | స్విఫ్ట్ |
Friday, August 29, 2014
ప్రపంచంలో అతి పెద్దవి, చిన్నవి, లోతైనవి, ఎత్తయినవి, పొడవైనవి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment