Friday, August 1, 2014

చెన్నైలోని ఎన్నోర్ పోర్ట్‌ను ఇకపై ఏమని పిలుస్తారు ?

ఫిబ్రవరి - 20,2014

దేశంలోని 12 ప్రధాన నౌకాకేంద్రాల్లో ఒకటైన చెన్నైలోని ఎన్నోర్ పోర్ట్‌ను ఇకపై కామరాజర్ పోర్ట్‌గా వ్యవహరించనున్నారు.
   

»    ఆధునిక తమిళనాడు నిర్మాతగా పేరొందిన కె.కామరాజ్ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు.
 
 

No comments:

Post a Comment