Friday, August 1, 2014

ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వేరియం, ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన సముద్ర జీవుల ఆవాసం

 ఏప్రిల్ - 29,2014
ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన సముద్ర జీవుల ఆవాసంగా చైనాలోని జుహాయ్ నగరంలో ఉన్న 'చమిలాంగ్ ఓషన్ కింగ్‌డమ్' గిన్నిస్ రికార్డు సృష్టించింది.       
»    రూ.20,000 కోట్ల వ్యయంతో 354 ఎకరాల్లో దీన్ని నిర్మించారు.       
»    ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వేరియం కూడా 'చమిలాంగ్ ఓషన్ కింగ్‌డమ్‌'లోనే ఉంది
 
 

No comments:

Post a Comment